రోడ్డు సమీపంలో కొండచిలువ



అల్లూరి సీతారామరాజు జిల్లా లో నేడు కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం బుధరాళ్ల వెళ్లే రోడ్డు సమీపంలో కొండచిలువ కాసేపు జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే అటుగా వెళుతున్న గ్రామస్తులకు కంటపడటంతో కొండచిలువను చూసిన గ్రామస్థులు అవేదన కు గురి చేసి సంబంధిత అటవీ అధికారులు తక్షణమే స్పందించాలని లేనిచో మా పశు సంపద తో పాటు చిన్నపిల్లలకు హాని కలిగించే సర్పం కావున తగిన సహకారం అందించాలని కోరారు.