రోడ్డు ప్రమాదం...యువకుడు దుర్మరణం..

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ. బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేష్ అని యువకుడు దుర్మరణం పాలైనట్లు తెలిసింది. 



ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో సంభవించిన ఈ రోడ్డు ప్రమాదంలో యువకుడు. కామేష్ తలభాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయినట్లు  తెలుస్తుంది