శ్రీ ఎర్రగొండమ్మా తల్లి జాతర వాయిదా - జూన్ 6.7.8.9. తేదీలలో నిర్వహణ-ఉత్సవకమిటి
తోలుత ఈనెల24నుండి 27వరకు నిర్వహించాలని భావించిన మండలంలోని నడింపాలెం, శరబన్న పాలెం, గ్రామాలమధ్య వెంచేసీయున్న శ్రీశ్రీశ్రీ ఎర్రగోడమ్మాతల్లి జాతరను అనివార్య కారణలతో జూన్ 6నుండి 9వరకు నిర్వహించేందుకు నిర్ణయ్యించినట్లు ఉత్సవకమిటి సభ్యులు ఒకప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలకోడ్ అమలులో ఉన్నందున ఈ మేరకు జాతర నిర్వహణను వాయిదా వేసినట్లు ఉత్వవకమిటి సభ్యులు వివరించారు. అనివార్యమైన ఈ మార్పును భక్తులు గమనించి జాతరకు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కమిటీసభ్యులు కోరుతున్నాము అన్నారు.