కడివెళ్ల బడే సాహెబ్ దర్గా గోపూరం నిర్మాణం ప్రారంభోత్సవం
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో వెలిసినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మాసూమ్ పీర్ మహమ్మద్ మహమ్మద్ఉల్ హుసేని అబుల్ ఫైజి బందానవాజీ చిస్టిఉల్ ఖాద్రి ఉర్రుఫ్ బడేసాహెబ్ (ర.అ) యొక్క దర్గా గోపురం నిర్మాణం ప్రారంభోత్సవం జరుగుతుంది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కర్నూల్ నుండి విచ్చేస్తున్నటువంటి హజరత్ అల్లామా మౌలానా హాఫీ జో ఖారి సయ్యద్ షా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని రజ్వీ షర్ఫీ చిస్టిఉల్ ఖాద్రి దర్గా తాహెరే గుల్షన్ పీఠాధిపతి చేతుల మీద గా నిర్మాణం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించువారు కడివెళ్ల బడే సాహెబ్ దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బురానుద్దీన్ మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని అబుల్ ఫైజి బంద నవాజీ చిస్టి ఉల్ ఖాద్రి స్వాముల వారి ఆహ్వానం మేరకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాహెర్ గుల్షన్ పీఠాధిపతి కర్నూల్, జనాబ్ అలీ షేర్ సాహెబ్, మరియు బడే సాహెబ్, భక్తులు పాల్గొనడం జరిగింది.