సీలేరు సబ్ యూనిట్ పరిధి లో ఉన్న 7ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను 6ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను జిల్లా మలేరియా అధికారి PVS ప్రసాద్ గారు అసిస్టెంట్ మలేరియా అధికారి A. సత్యన్నారాయణ గారు, కన్సల్టెంట్ శ్రీనివాసు ఆకస్మిక సుడిగాలి పర్యటన చేసినారు.
ఈ క్రమంలో రికార్డులను తనికీ చేసినారు. లాబొరేటరీస్ పనితీరును, మిషనరీ ఎక్విప్మెంట్, స్టాక్ ను తానికీ చేసి మలేరియా కేసుల వివరాలను తెలుసుకొని అయాకేసులకు ట్రీట్మెంట్ మరియు కాంటాక్ట్ మాస్ కలెక్షన్స్ వివరాలు పరిశీలించారు. మొదటి విడత(1st రౌండ్ ఏసీఎం స్ప్రేయింగ్ జరిగిన గ్రామాలను తిరిగి అయాగ్రామాలలో స్ప్రేయింగ్ చేసిన విధివిధానాలను సిబ్బందిని ఆరా తీసి స్తానికపెడ్డలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సీలేరు పరిసర ప్రాంతాలలో అనాఫ్లిస్ లార్వా సేకరించి ప్రజలకు లార్వా ను చూపించి వ్యాధి తీవ్రతను, ప్రజల భాగస్వామ్యాన్ని బాధ్యతను గుర్తెరిగింపజేస్తూ స్ప్రేయింగ్ చేయించు కొనుటలో ఎంత ఆవశ్యకత ఉందో ఆరోగ్య భోదన నిర్వహించినారు. LLIN (లైన్ లాస్టింగ్ ఇన్స్తృప్ట్ నెట్స్) వైద్యాధికారి డా. కె. సౌమ్య తో సమావేశమై మలేరియా కేసుల వివరాలను అడిగితెలుసుకున్నారు. మలేరియా పై ముందస్తు వ్యూహాను, సిబ్బందిని ఎలా ఆయుత్త పరచాలో పలు అంశాలను తెలిపినారు. స్థానిక GDC కెంప్ (చింతపల్లి కెంప్)లో నిర్హించిన ఫ్రైడే - డ్రై డే కాయక్రమాని తనిఖీ చేసినారు. సదరు కార్యక్రమాలపై సంతృప్తి చెందినారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి R.కన్నబాబు, హెల్త్ సూపర్వైజర్ N.త్రినాధ్, HV బాలామని, health అసిస్టెంట్ A. సత్యన్నారాయణ, ఆరోగ్యకార్యకర్త B. దేవి K.V.N. కుమారి మరియు ఆశా కార్యకర్తలు వసంత, కరునామని, దోయిమతి, సంగీత, మంగ, రాధమ్మ పాల్గొన్నారు.