ఈవీఎమ్ స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన బొంకు అర్జున్ రావు

ఈవీఎమ్ స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన పాడేరు నియోజకవర్గ  జై మహాభారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు



29తేదీ న పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎమ్ స్ట్రాంగ్ రూములను పరిశీలించిన బొంకు అర్జున్ రావు మిషన్లను పరిశీలించడం జరిగింది. ఎన్నికల అధికారులతో బుధవారం పోలీసులు పర్యవేక్షణాలు ఈవీఎమ్ మిషన్ లు భద్రతతో భద్రంగా  ఉన్నాయని  ఎన్నికల అధికారులన్ని అడిగి తెలుసుకున్నారు, పాడేరు నియోజకవర్గం జై మహాభారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బొంకు అర్జున్ రావు.