భారీ ఎత్తున YCP పార్టీని వీడి TDP పార్టీలోకి వలసలు...ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్పీడు పెంచిన సైకిల్... సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ విలవిల.... వేల సంఖ్యలో YCP పార్టీని వీడి TDP లోకి చేరిక...
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామ, వార్డులకు చెందిన వేల మంది నాయకులు YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు. ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామానికి చెందిన YCP రాజోలప్ప, సత్యప్ప, నరసింహులు, మాదప్ప, రంగమ్మ, మధు, చిన్న ఈరన్న, చిన్న వీరెశ్, గిరి, షాన్ మరియు వారి అనుచరులు సుమారు 1000 మంది YCP పార్టీని వీడి టిడిపి లోకి చేరినారు.
నందవరం మండలంలోని బాపురం గ్రామానికి చెందిన కురువ, కుమ్మరి కుటుంబానికి చెందిన చిన్న యంకన్న, శివన్న, వెంకటేష్, రాముడు, వీరేశ్, వీరనాగుడు, వీరార్జున మరియు వారి అనుచరులు సుమారు 80 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు. గోనెగండ్ల మండలంలోని పెద్దనెలటూరు గ్రామానికి చెందిన గొల్ల రంగన్న, నరసింహుడు, రాజు, లింగన్న, సురేష్, మద్దిలేటి, వెంకటేష్, మునిస్వామి మరియు వారి అనుచరులు సుమారు 100 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని 13 మరియు 14వ వార్డుకు చెందిన నవాజ్ (మన) మరియు వారి అనుచరులు సుమారు 300 మంది YCP పార్టీ నుండి TDP పార్టీలోకి చేరినారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 19వ వార్డుకు చెందిన ఉప్పర బసర కోడు వెంకటేష్, UK లక్ష్మన్న, UK రాఘవేంద్ర, మిరపకాయల లక్ష్మన్న, UK చిన్నయ్య మరియు UK భీమన్న గారి కుటుంబాలు సుమారు 500 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు.
గోనెగండ్ల మండలంలోని నేరుడుప్పల గ్రామానికి చెందిన వైసిపి పార్టీ నాయకులు లక్ష్మన్న, మైక్ రామంజి, రాజు, నరసింహుడు, ఏసు మరియు వారి అనుచరులు 30 కుటుంబాలు YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు. ఎమ్మిగనూరు మండలంలోని పెసలదిన్నే సామేలు, సోమేశ్వరమ్మ, ప్రభాకర్, కిషోర్, శ్రీను, హనుమంతు, నరసింహుడు, సుందర రాజు, నత్త నియెల్, శ్రీరాములు, పరమేశ్, పల్లె లక్ష్మన్న మరియు వారి అనుచరులు సుమారు 30 కుటుంబాలు YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు.
ఎమ్మిగనూరు మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన ఉరుకుందు, నరసింహులు, నాగరాజు, రాము, ఉరుకుందు, నర్సిరెడ్డి, వీరేశ్, నరసింహులు, నాగేంద్ర, మల్లి మరియు వారి అనుచరులు సుమారు 100 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు. గోనెగండ్ల మండలంలోని గంజీహళ్లి గ్రామానికి చెందిన YCP పార్టీ నాయకులు ఉసెని, దర్గా ఉసేని, వీరేశ్, మజీద్, అంజి, పరమేశ్, నాగరాజు, గిరిబాబు, గణేష్ వారి అనుచరులు సుమారు 70 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు.
గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామానికి చెందిన YCP పార్టీ మాజి సర్పంచ్ సత్యనారాయణ స్వామి మరియు వారి అనుచరులు సుమారు 500 మంది YCP పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరినారు. వీరందరికీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినారు.