2024-25 సంవత్సరం నాకు గాను కొయ్యూరు మండలంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1లోని ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఎస్ బివి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో మరియు 9వ తరగతి లో కాళీ ఉన్న సీట్లు ను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడవ తరగతి లో -40. 4 తరగతి -20 5తరగతి లో - 16. 6 తరగతి -39. 7తరగతి 28. చేయనుండగా. తొమ్మిదవ తరగతిలో ఒకేషనల్ కోర్పులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ తో పాటు, మరియు ఇన్సూరెన్స్ కోర్సుల్లో శిక్షణ వీరికి కల్పించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ తల్లి తండ్రులతో వచ్చి హెచ్ఎం మరియు పాఠశాల సిబ్బందిని సంప్రదించాలని ఎస్ బివి మూర్తి ఈ ప్రకటనలో తెలిపారు.