పెంచలకోన అడవి ప్రాంతంలో 12 ఎర్రచందన దుంగలు పట్టుకున్న పోలీస్, అటవీ సిబ్బంది.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన జుంక్షన్ మలుపు వద్ద పొదల్లోకి దూసుకెళ్లిన కారు.
కారు లో 12 ఎర్రచందనం దుంగలు లభ్యం, కారు ను అందులో ఎర్రచందనం దుంగలను వదిలి పరారైన ఎర్ర స్మగ్లర్లు.
కారు ను, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న రాపూరు అటవీశాఖ అధికారులు, పోలీసులు.