అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణపల్లి గిరిజన ఆశ్రమ సంక్షేమ (బాలికల) పాఠశాల నందు 2024-25 విద్య సంవత్సరానికి గాను వివిధ తరగతుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఖాళీల వివరాలు ఇలా తెలిపారు. పాఠశాలలో మూడవ తరగతి లో 80. నాలుగవ తరగతిలో 77. 5వతరగతిలో 72. 6వతరగతిలో 60. 7వతరగతులు15. 8వతరగతులో 5. 9వ తరగతి లో 35. అని ప్రకటించారు. ఈ బాలికల ఆశ్రమ పాఠశాల లో చేరెందుకు ఆసక్తి గల విద్యార్థినిలు ఉపాధ్యాయులను, లేక సిబ్బంది నీ సంప్రదించాలని హెచ్ఎం మృదుభాషిని తెలిపారు.