అల్లూరి సీతారామరాజు జిల్లా కోయ్యూరు మండలం లో గల 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మండలంలోని 'కొమ్మిక ' గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల( బాలికలు)లో ప్రవేశాలకై అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు, ఎస్. సంధ్య. బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో 3వతరగతి 40. 4వతరగతి లో 26. 5 వతరగతి లో 15. 6వతరగతి లో 16. 7వతరగతి లో 10. 9 వతరగతి లో 02.10 వతరగతి లో 11. మొత్తం మీద పాఠశాలలో 120 సీట్లు ఖాళీగా ఉన్నట్లు హెచ్ఎం .ఎస్.సంధ్య. వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు తల్లిదండ్రులు తమ పాఠశాలలో సంప్రదించాలని మరిన్ని వివరాలకై 8374156271. సెల్ నెంబర్ కు కాల్ చేయాలని హెచ్ఎం కోరారు.