ముళ్ళ పూడి నాగేశ్వర రావు సర్వే వాస్తవం అయింది



ఏపీ లో ఎన్నికల ఫలితాలు ముళ్ళ పూడి నాగేశ్వర రావు సర్వే వాస్తవం అయింది రాజకీయ విశ్లేషణ చేసి ముళ్ళ పూడి నాగేశ్వర రావు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం విజయం సాధించింది 153 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని విజయం సాధించింది నిత్యం ప్రజలకు అందుబాటులోకి ఉండి సమాజక సేవ కార్య్రమాలు చేస్తు నిత్య ప్రజా సేవకులు ముళ్ళ పూడి నాగేశ్వర రావు జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ అనేక సందర్భాలలో సభలలో ప్రజలకు స్థానిక సమస్యలు ప్రజల సమస్యలు వివరిస్తూ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సహాయ సహకార బంధించిన ముళ్ళపూడి నాగేశ్వరరావు నిజం నిర్భయంగా మాట్లాడి అనేక సందర్భాల్లో ప్రజలకు చైతన్యవంతులు చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేయుచున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతు తప్పిదాలను సరి దిద్దుకోమని కార్యకర్తలను దూరం పెట్టవద్దని రాజకీయ పార్టీకి కార్యకర్తలే అండ దండలని కార్యకర్తలను దూరం పెట్టి నా పార్టీ ఏ పార్టీ మనుగడలో ఉండదని గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేయుచున్న తప్పిదాలను ప్రభుత్యానికి చెపుతూ ప్రజలను చైతన్య వంతుచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అనేక సందర్భాల్లో సభలలో పవన్ కళ్యాణ్ గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడ వలసిన అవసరం గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వస్తుందని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన ముళ్ళ పూడి నాగేశ్వరరావు సర్వే ప్రకారం కూటమి ప్రభుత్వం 153 అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవడం ముళ్ళపూడి నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషణకు నిదర్శనం అనేక సందర్భాల్లో ప్రభుత్వం చేయుచున్న తప్పిదాలను మంత్రులు మాట్లాడిన విధానాన్ని ఖండించి వివరంగా వాస్తవాలు ప్రజలకు చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో బెదిరింపులు వచ్చినా సరే ఎలాంటి బెదిరింపులకు భయపడక ప్రజలను చైతన్య చేస్తూ మద్దతు తెలపటం జరిగింది ముళ్ళపూడి నాగేశ్వరరావు సర్వ్ ప్రకారం కూడా కూటమి విజయం సాధించింది కూటమి ప్రభుత్వం కి శుభాకాంక్షలు తెలియజేశారు ముళ్ళపూడి నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు సామాజిక సేవా కార్యకర్త.