రామోజీరావు ఒక మార్గదర్శి మహా ప్రస్థానం. అక్షర భీష్ముడు, మహా నిర్మాణం. జీవితాంతం ప్రజల పక్షాన అక్షరాన్ని నిలిపి, ప్రజాసమస్యలను, ప్రజాస్వామ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమించరని కొయ్యూరు మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు అన్నారు. ఈ సందర్బంగా కొయ్యూరులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.