ఇంటిపై కూలిన కొబ్బరి చెట్టు.



ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి గ్రామపంచాయతీ పరిధిలోని శాంతి నగర్ లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు ఇంటిపై కూలిన కొబ్బరి చెట్టు. ఎటువంటి ప్రాణహాని జరగలేదంటున్న గ్రామస్తులు. 



ముమ్మిడివరం మండలం అయినాపురంలో కొబ్బరి చెట్టు,విద్యుత్ స్తంభం గృహం పై పడిన దృశ్యం, ముమ్మిడివరం విద్యుత్ అధికారులకు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని బాధితుల ఆరోపణ