మాజీ ఎమ్మెల్యే. జరిగిన సార్వత్రిక ఎన్నికల పాడేరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆదివారం కొయ్యురు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తొలిసారిగా ఆమె కొయ్యూరు విచ్చేయడంతో మండల టిడిపి నేతలు, అభిమానులు ఆమెను పలకరించి, గెలుపు ఖాయం అంటూ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. మరల మండలానికి రాష్ట్ర మంత్రి హోదాలో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రపాలెం సర్పంచ్ పార్టీ నేతలు పెద్దలు అందరూ తరలివచ్చారు.