శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సత్రవాడ ముని రామయ్య తనయుడు, యూత్ ఐకాన్, సత్రవాడ ప్రవీణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజమాలతో, దృశ్యాలతో సత్కరించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ
కార్యక్రమంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సివి నాయుడు తనయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎస్సీవి దిలీప్ నాయుడు పాల్గొన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధనుంజయ నాయుడు, ప్రకాష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, సురేష్ నాయుడు, ఢిల్లీ ప్రతాప్, రాజా నాయుడు, సుదర్శన్ నాయుడు, మోహన్ నాయుడు, చందు, బాబు, తదితరులు పాల్గొన్నారు.