రేణిగుంట లో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి

 


రేణిగుంట పట్టణం, జ్యోతి నగర్ నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పర్యటించారు, ఈ సందర్భంగా కాలువలు, రోడ్లు, లైట్స్ ను పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేయాలనీ ఎంపీడీఓ కు ఆదేశాలు జారి చేశారు. 



అనంతరం రేణిగుంట లో ప్రభుత్వ బాలుర వసతి హాస్టల్ ను సందర్శించి త్రాగు నీటి బోరును పరిశించి విద్యార్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.