విద్యా సంవత్సరం మొదలైన క్రమంలో సాంఘిక సంక్షేమ, బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో, విద్యా సంస్థల్లో కల్పించాల్సిన వసతులు ఇతర అంశాలపై విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగు హాలులో సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్ విభాగ అధికారుల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున.