టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు



అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షాలనకు.. పవన్ శ్రీకారం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని.. చంద్రబాబుతో మంతనాలు. కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి. విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను సిఫారసు చేయనున్న సుజన, చిన్ని. దశాబ్దకరంగా జనసేన నమ్ముకున్న వారందరికీ... న్యాయం చేసే దిశగా అడుగులు. స్థానిక సంస్థల్లోనూ.. జన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్న జనసేనాని.