పెందుర్తి నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో గెలుపొందిన ప్రజానేత అందరివారూ, స్నేహశీలి, పిలిస్తే పలికే వారూ..తనతో ఏర్పడిన బంధాల్ని గౌరవించే మనసున్న మహారాజు...మన పెందుర్తి నియోజకవర్గ ప్రియతమ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు.. భగవంతుని కృపతో సుఖ సంతోషాలతో కలకాలం హాయిగా ఉండాలని కోరుకునే...మీ...అభిమాన బంధుగణం..
రాపర్తి కన్నా
93 వ వార్డు కార్పొరేటర్ ( & )
తెదేపా నాయకులు,వార్డు ఇంచార్జ్ ఆదిబాబు, అరుణ్ కుమార్, వినోద్ కుమార్, హరీష్, బాలు మరియు జనసైనికులు.