అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం కొత్తపాకలు గ్రామానికి చెందిన బొంజుబాబు అనే గిరిజన యువకుడు బుధవారం ఉదయం మామిడి పండ్లు కోసం దగ్గర్లో ఉన్న ముళ్లవారిగున్న మామిడి చెట్టు ఎక్కాడు. పండ్లు కోసుకుంటూ కిందకు దిగే సమయంలో కాలుజారి కింద పడిపోయాడు. బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.