రoప లో వైసీపీకి చెంప పగిలింది.. వైసిపిని ఇంటికి సాగనంపిన మిరియాల శిరీష దేవిని మర్యాదాపుర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకుడు బోoడ్ల చిరంజీవి.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎంఎల్ఏ మిరియాల శిరీష దేవిని బీజేపీ నాయకులు బోoడ్ల చిరంజీవి టీడీపీ నాయకులు నాగరాజు మహేష్ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. శిరీష తో చిరంజీవి అరగంటకు పైగా సమావేశం అయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభంజనాన్ని వైసీపీ తుడుచుపెట్టుకు పోయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా కోల్పోయారు. అల్లూరి జిల్లాలో మూడు నియోజక వర్గాలలో రంపచోడవరం కూటమి టీడీపీ ఎంఎల్ఏ గా అక్కడి ప్రజలు శిరీష దేవి ని ఆశీర్వదించారు. శిరీష దేవి గెలుపుతో రంప రాచరిక వైసిపి అంనoతపాలనకు అంతనికి కోటలు బీటలు వారాయి. రాబోవు అయిదేళ్లలో శిరీష దేవి ప్రాతినిధ్యం జిల్లాలో కీలకంగా వుంటుంది అని చిరంజీవి వెల్లడించారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి ఓటమి చెందిన నియోజక వర్గ రాజకీయం ఈశ్వరి చుట్టూ తిరుగుతూ వుండబోతుంది, ఒడామని ఎవరూ కలత చెందవద్దు కూటమి ఎంపీ కొత్తపల్లి గీత కు, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కు ఓటు వేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ నుండి ధన్యవాదములు తెలియపరుస్తవున్నాము. మనం ప్రజా అజెండాను నమ్ముకున్నాo. కనుక రాష్త్రంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక మంచి వాతావరణం సమాజానికి అందివ్వబోతున్నాం. మన సమష్టి కృషి వృథా కాలేదు గుర్తుంచుకోవాలి అని బోండ్ల చిరంజీవి సూచించారు. టీడీపీ రంపచోడవరం నియోజకవర్గం శిరీష దేవిని కలిసిన ఆమెకు దుసాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడారు.