అల్లూరి జిల్లా పాడేరు లో ఏపీటీఆర్ఏ అధ్యక్ష చెండా వెంకటరమణ మరియు, అల్లూరి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే ప్రేమ్ కుమార్, కార్యదర్శి జి నాగేష్, వ్యవస్థాపకులు పీవీ రాజ్, గౌరవ అధ్యక్షులు వీ.డేవిడ్ రాజు పాత్రికేయుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు
ఈ కార్యక్రమంలో భక్తులకు మజ్జిగ వాటర్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా పాత్రికేయులు, పలువురు భక్తులు, ప్రజలు, స్థానిక నాయకులు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాత్రికేయుల యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.