ఎమ్మెల్యే గణబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి యువత అధ్యక్షుడు మధు బాబు



పల్చీమ నియోజకవర్గం


మల్కాపురం


సోమవారం నాడు పల్చమ నియోజకవర్గం ఎమ్మెల్యే  గణబాబు నివాసంలో అదే నియోజకవర్గానికి చెందిన  టిడిపి  యువత అధ్యక్షుడు  మర్యాదపూర్వకంగా కలిసి శాలతో సన్మానించి,  పుష్ప గుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్చిమ నియోజకవర్గం పరిధిలో వార్డులలో  నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే  గణ బాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఎమ్మెల్యే గణ బాబు సానుకూలంగా స్పందించి వార్డులలో నెలకొన్న సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో 

 40 వార్డు  asc colony సీనియర్ నేత సురేష్ BC సెట్టిబలిజ సంఘం సబ్జుల టిడిపి కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.