అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి హాజరయ్యారు.
తెలుగు దేశం పార్టీ B J P. జనసెన పార్టీ తరుపున వచ్చే సంక్షేమ పథకాలను కూటమి నాయకుల ద్వారానే పంపిణీ చేయాలని కోరారు.
మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు
మాజీ Z.P.T.C. గాడి శ్రీరామ్మూర్తి
మాజీ M.P.P G సత్యనారాయణ.
సర్పంచ్.పిటా సింహా చలం
B.J.P. మండల పార్టీ అధ్యక్షుడు మూరుకూర్తి అప్పలనాయుడు.
B.J.P. రిమల చంద్రరావు
ఏలూరి రత్నం
K. వర లక్ష్మీ
గర్రెంగి రాజేశ్వరి
పాల్గొన్నారు