అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో ఏపీ గురుకుల బాలుర పాఠశాల నందు ఐదవ తరగతిలో ఖాళీలను భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు,పాఠశాల ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో 20 సీట్లు ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే సీట్లు భర్తీకై ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను నేరుగా తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి, దరఖాస్తు చేయాలని,ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి తద్వారా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.