హుకుంపేట పంచాయితీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం

 




అల్లూరి సీతారామరాజు జిల్లా
హుకుంపేట మండలం._

హుకుంపేట మండలం మరియు పంచాయితి పరిధిలో గల దాలిగుమ్మడి గ్రామంలో అరకువేలి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం
_హుకుంపేట మండలం జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జెడ్పీ నిధులతో మంజూరు చేసిన డ్రైనేజీ కలువలు మరియు బోర్ పనులను సుమారు రూ. 6 లక్షల రూపాయిల పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసిన అరకువేలి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం

ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు పనులు త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలు వాడుకునే విధంగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో హుకుంపేట పంచాయితి సర్పంచ్_
కుమారి సమీడ పూర్ణిమ
_ప్రభుత్వ అధికారిగోపాల్ కృష్ణ (RWS D.E)హుకుంపేట సెగ్మెంటుఎంపీటీసీ_
కొమ్మ రమ హుకుంపేట పంచాయితి వైస్ సర్పంచ్_
గోవింద్ రావు మండల వైఎస్ఆర్సీపీ నాయకులుఅనిల్, శ్రీ రామకృష్ణ
_తదితరులు పాల్గొన్నారు