వరి నాట్లు, జనము, పచ్చిరొట్ట పంటలను పరిశీలించిన ఏవో మధుసూదన్ రావు

 





అల్లూరి సీతారామరాజు జిల్లా 


గూడెం కొత్త వీధి మండలంలో  గత వారం రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో రైతులు ముమ్మరంగా వరి  నాట్లు వేసుకోవడం జరుగుతుందని జీకే విధి మండల వ్యవసాయ అధికారి మధుసూదన రావు తెలిపారు. ఈ మేరకు మధుసూదన్ రావు మాట్లాడుతూ. జీకే వీధి మండలంలో ఈ సీజన్లో వరి నాట్లు 7500 మేరా నమోదు కావచ్చని తెలిపారు. అనంతరం రైతులు వేసిన వరి నారుని, ఉడుపులను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ ఎ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.