పోలీస్ వారి హెచ్చరిక

నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం పోలీస్ వారి హెచ్చరిక


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో ఈరోజు కొయ్యూరు సిఐ వెంకటరమణ, ఎస్సై రామకృష్ణ కొయ్యూరు పిఎస్ పరిధిలోగల గాదిగుమ్మి జలపాతం వద్దా గతంలో గాదిగుమ్మి జలపాతంలో అనేక ప్రమాదాలు జరిగినందున ముందస్తు నివారణ చర్యలో భాగంగా హెచ్చరిక బోర్డు పెట్టడమైనది. కావున ప్రజలు పర్యాటకులు ఈ విషయం గమనించగలరని కోరుకుంటున్నాo అని సీఐ వెంకటరమణ తెలిపారు.