చీకటి రాత్రిలో చక్కటి దందా..!

రాత్రికి రాత్రె రాష్ట్రాలు దాటుతున్న రేషన్ బియ్యం..!

అశ్వాపురం మండల కేంద్రం నుండి యదేచ్చగా అక్రమ రవాణా

టన్నులకొద్ది రేషన్ బియ్యం తరలిపోతుంటే ఎవరికీ కనిపించడం లేదా.???



అక్రమ రవాణాలో చక్రం తిప్పుతున్న కేటుగాళ్ల ముఠా...

మామూళ్ల మత్తులో నిద్రిస్తున్న అధికారులు...!!!



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వ పురం మండలంలో రేషన్ బియ్యం దందా యదేచ్చగా కొనసాగుతుంది. కొంతమంది కేటుగాళ్లు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం తీరు అని అశ్వాపురం మండలంలో పుంకాలు పుంకాలుగా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలతో రేపటి రోజు పూర్తి కథనం మన బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ లో....