ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: వైవీ సుబ్బారెడ్డి

అంధ్రప్రదేశ్ 



పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలో మాట్లాడుతూ, 'రాష్ట్రాన్ని విభజించడంతో ఏపీ నష్టపోయింది.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అది డిమాండ్ కాదు,రాష్ట్ర ప్రజల హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న టిడిపి బిజెపి లు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను నెరవేర్చాలి' అని కోరారు.