హెల్మెట్ ధారణ పై అవగాహన


హెల్మెట్ (శిరస్సు శ్రవణం) పై అవగాహన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ న్యాయ వ్యవస్థ ఆదేశాల మేరకు పాడేరులో మండల లిగల సర్వి కమిటీ ఆధ్వర్యంలో తేది: 11-7-2024 న పాడేరు JFCM కోర్టు నుండి పాడేరు పాత బస్ స్టాండ్ వద్ద నున్న అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. 



ఈ ర్యాలీలో JFCM కోర్టు సూపరింటెండెంట్ సి.హెచ్. చంద్రశేఖర్, కోర్టు స్టాఫ్ అడ్వాకెట్స్ ఎస్. మోహన్ కృష్ణ, పీనల్ అడ్వకేట్ కుమారి పి. లోక చందన, పాడేరు పోలీస్ స్టాఫ్ ఎస్సై సూరిబాబు, స్టాఫ్, మరియు విజేత కాలేజి విద్యార్దులు పాల్గొన్నారు.