మన రక్తదానం మరొకరి ప్రాణదానం

మన రక్తదానం మరొకరి ప్రాణదానం రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ రక్త బంధం ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదానం


ధర్మవరం కి చెందిన లక్ష్మీదేవి అనే నిండు గర్భిణీ దేవి నర్సింగ్ హాస్పిటల్ అడ్మిషన్ అయినారు వారికి అత్యవసరంగా o+ve రక్తం కావాలని ఫోన్ ద్వారా రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరియు రక్త బంధం ట్రస్టు సభ్యులు హరి భార్గవ్ కు తెలిసిన వెంటనే సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అనంతపూర్ కి వెళ్లిన వెంటనే అక్కడ అవసరం ఉందని శ్రీనిధి బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేయడం జరిగింది.


ఈ యొక్క కార్యక్రమం ద్వారా లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు, హరి భార్గవ్ కి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది హరి భార్గవ్ నీ అభినందించడం జరిగింది.  ఈ యొక్క కార్యక్రమంలో రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్రీనిధి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనడం జరిగింది.