వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్...

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలను అలర్ట్ ప్రకటించి సహాయక చర్యలు అందుబాటులో వుండాలి. బీజేపీ నాయకులు బోoడ్ల చిరంజీవి



అల్లూరి జిల్లా: భారీ వర్షాలు కారణంగా ప్రమాదాలతో పాటు ఆస్తినష్టం, ప్రాణ నష్టం ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి కానుక ప్రజలు అప్రమత్తంగా వుండాలి అత్యవసర పరిస్థితి అనిపిస్తే జిల్లా కంట్రోల్ రూమ్ సంప్రదించాలి. అత్యవసర పరిస్థితిలో కాలువలు వాగులు దాటాల్సిన సందర్భంలో సహాయక బృందాల చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు చిరంజీవి సూచించారు. లోతట్టు ప్రాంతాల గ్రామాలు అలార్ట్ ప్రకటించి సహాయక చర్యలు అందుబాటులో ఉంచాలి. వృక్షాల క్రింద ఇళ్లు నిర్మించుకున్నవారు మరి అప్రమత్తంగా మెలగాలి కురుస్తున్నా భారీ వర్షాలకు రోడ్లు బిడ్జీలు చాలావరకు దెబ్బతినే అవకాశం ఉంది కానుక హేవి వెహికల్స్ రాకపోకలు వలన అంతరాయం కలగకుండా వుండడానికి తగుచర్యలు అధికారులు చూసించాలి వర్షా కాలంలో అప్రమత్తంగా వ్యవహరించడం మన అందరి బాధ్యత. అందరూ ప్రకృతి సహజమైన వర్శo విపత్తునుండి అస్థి ప్రాణ ధన నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు.