అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో నేడు మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన పలు గ్రామాలకు చెందిన గిరిజనులతో పాటు స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు.
మావోయిస్టులు వద్దు. అభివృద్ధి ముద్దు అని నినాదాలు చేశారు. చింతపల్లి పాత బస్టాండ్ నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీ చేసి, మానవహారం నిర్వహించారు. మావోయిస్టుల వల్ల విద్వాంశం తప్ప అభివృద్ధి లేదు మాకు అభివృద్ధి కావాలి మావోయిస్టు వద్దు అంటూ నినాదాలు పలు గ్రామస్తుల విద్యార్థులు నినాదాలు చేశారు.