మన్యం వీరుడు స్వాత్రంత సమరయోధులు కీ"శే" అల్లూరి సీతారమరాజు పోరాట స్ఫూర్తితో దేశ భక్తి పెంచాలని పిలుపు- బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కొత్త పాడేరు గ్రామంలో 283 బూత్ పరిధిలోని పాడేరు పంచాయతీ మాజీ సర్పంచ్ కురుసా పెద్దమ్మి ఆధ్వర్యంలో కీ"శే"శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలతో ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్యాతిధిగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ బ్రిటిష్ పాలకు అకృత్యాలు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ యోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేపీ స్థాయి కార్యకర్తలు కురుసా జయ ప్రకేశ్ నారాయణ ,పాంగి శ్రీధర్, దూరు వసంత కుమారి,కురుసా సాయి,కురుసా పండు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.