స్ప్రేయింగ్ తో పాటు మాస్ సర్వలెన్స్ కార్యక్రమం

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చింతవానిపాలెం గ్రామంలో స్ప్రేయింగ్ తో పాటు మాస్ సర్వలెన్స్ కార్యక్రమం చేపట్టారు. 


ప్రతి గ్రామంలోనూ మాస్ సర్వలెన్స్ పక్కగా జరుగుతున్నది దోమల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామనీ ఆరోగ్య యంత్రాంగం తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ప్రశాంత్ కుమార్ హెచ్ వి భూలోక ఏఎన్ఎం చెల్లెమ్మ హెల్త్ అసిస్టెంట్ లో అప్పారావు. శ్రీనివాసు పాల్గొన్నారు