విశాఖలో వైసీపీకి షాక్, చేజారనున్న మేయర్ పీఠం,
భారీగా పార్టీ వీడనున్న వైసీపీ కార్పొరేటర్లు, 12 మంది టీడీపీలోకి, 9 మంది జనసేనలోకి, రేపే ముహూర్తం. టీడీపీ కార్యాలయం వేదిక, ఫలించని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ బుజ్జగింపులు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా. నగర శివారులోని ఒక రిసార్ట్ లో పార్టీ మారనున్న కార్పొరేటర్ల కీలక సమావేశం. మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన ఒక ఎమ్మెల్యే.