విజయవాడ, బిగ్ బ్రేకింగ్..
మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం..
యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట రికార్డు లు తగుల పెట్టిన సిబ్బంది. మంటలను చూసి వారిని ప్రశ్నించిన స్థానికులు, వెంటనే వచ్చిన కారులో పరారైన సిబ్బంది, మైనింగ్, పొల్యూషన్ శాఖకుచెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్ లు దగ్ధం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలు తో పత్రాలు దగ్దం చేశామని చెప్పిన డ్రైవర్, పోలీసులు అదుపులో డ్రైవర్ నాగరాజు