విశాఖపట్నం
వి ఏం ఆర్ డి ఏ కమిషనర్ కే.ఎస్.విశ్వనాధన్ ను మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేసిన జనసేన 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖపట్నంలో గల 22వ వార్డు లో గల సమస్యలను కమిషనర్ కి తెలిపి సమస్యలు పరిష్కరించే విధంగా కోరారు. అనంతరం కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని అన్నారు అని తెలిపారు.