కారణం ఇదే...
అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతపల్లి మండలం లో వివాహితర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన తురుతుoపాడు గ్రామంలో చోటుచేసుకుoది. చింతపల్లి సీఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లోతుగడ్డ పంచాయతీ పరిధిలోని తురుంపాడుకు చెందిన రవికుమార్.పెద్ద బరోడా పంచాయతీ. చింతలూరు కు చెందిన జానకి (22) ప్రేమించుకుని 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. జానకి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.