అల్లూరి జిల్లా
అల్లూరి జిల్లా గూడెం కొత్త విధి మండలంలకవర పేట పంచాయతీ కె కొడిసింగి కోలని, లో కరెంట్ వైర్ చాలా క్రిందకు వ్రేలాడుతుంది. మనిషి చేతితో అందెంత దగ్గరగా ఉండటం వలన స్త్రీలు కాలువకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే సమయం లో బిందెలు తగిలి షాక్ కొట్టే అవకాశం వుంది. స్కూలు కి వెళ్ళే పిల్లలు కర్రతో వైరుని కొడుతున్నారు దీనివలన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది, కనుక వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ స్పందించి లైన్మన్ ద్వారా సరి చెయ్యగలరు అని కె కొడిసింగి కోలని ప్రజలు కోరారు.