నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో జూన్ 1వ తేదీ గత ప్రభుత్వంలో 3000రూపాయలు పెన్షన్ను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గా పేరు మార్చి 4000 రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ
ఏప్రిల్, మే , జూన్ , నెలలకు గాను ప్రతి నెల 1000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు పెన్షన్ను అందించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.