కొయ్యూరు మండలం కొయ్యూరు పంచాయితి చింతవానిపాలెం గ్రామంలో, కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి తోట దొరబాబు ఆధ్వర్యంలో సచివాలయం స్టాప్ తో కలిసి N T R భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్.M.P T.C లు.మాకడ బాలరాజు, కూనిశెట్టి మల్లిఖార్జునరావు, బూత్ కన్వీనర్ వజ్రపు రమణ, BJP నాయకులు గాలి దేవుడు, సరభయ్య, బొంకు రాము, జర్త చల్లయ్య, M. బురుగులయ్య, A.సత్తిబాబు మరియు కార్య కర్తలు పాల్గొన్నారు