NTV విలేకరి రాజేష్ తండ్రి తండ్రి పార్థివ దేహాన్ని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం NTV రిపోర్టర్ రాజేష్ తండ్రి కీ"శే.గొంగమల్లి రమణ ఈరోజు ఉదయం మరణించారు. 


మరణ వార్త తెలుసుకున్న శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు పాడేరులో వారి ఇంటికి వెళ్లి రమణ గారు పార్థివ దేహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు.


తండ్రి కోల్పోయి దుఃఖంతో ఉన్నా రాజేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసన సభ్యులతో పాటుఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోదకొండమ్మ అమ్మవారు ఆలయ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నివాళులు అర్పించారు.