చలో రవీంద్ర భారతి ఆగస్టు 11న జై గౌడ్ మీటింగ్


పాపన్న మహరాజ్ 374వ జయంతి సందర్భంగా ఈరోజు సుద్దాల గ్రామంలో జై గౌడ్ పోస్టర్ ఆవిష్కరణ...జై గౌడ్ జాతీయ ఉద్యమ అధ్యక్షులు డాక్టర్ వట్టికుటి రామారావు ఆదేశాల మేరకు గౌడ సంఘం సుద్దాల నాయకుల చేత పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. చలో రవీంద్ర భారతి ఆగస్టు 11న జై గౌడ్ మీటింగ్ విజయవంతం చేద్దాం..



గౌడ జాతి ముద్దు బిడ్డ తొలి తెలుగు బహుజన విప్లవ వీరుడు 350 ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికార కాంక్షను రగిల్చి పోరాడి సాధించిన ఏకైక సర్దార్ మన పాపన్న మహరాజ్, ఆయన ఆశయాల సాధనకు ప్రతి గౌడ బిడ్డ ముందుకు వచ్చి ఆయన బావజాలం బహుజన కులాల నాయకులకు అందించెందుకు కృషి చెస్తు రెండు తెలుగు రాష్ట్రలలో సర్ధార్ సర్వాయ పాపన్న మహరాజ్ ఆయన జయంతి ఆగష్టు 11వ తేది ఘనంగా నిర్వహించాలని జైగౌడ జాతీయ సంఘం సుద్దాల తరుపున కోరుతున్నాము ఇందులో పాల్గన్న జై గౌడ్ నాయకులు యాదాద్రి జిల్లా కార్యదర్శి,గడ్డమీది పండారి గౌడ్, సుద్దాల యాదాద్రి జిల్లా ప్రధానకార్యదర్శి మల్లయ్య గౌడ్,రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దంతురి శ్రీనివాస్ గౌడ్,గుండాల మండల ప్రధాన కార్యదర్శి, బత్తిని రవి గౌడ్ బుర్ర రాజు గౌడ్, సుద్దాల గౌడ సంఘం నుండి మండల యూత్ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ గడ్డమీది మహోదయ్ గౌడ్ బత్తిని భాస్కర్ గౌడ్ బిసు భిక్షపతి బుర్ర నవీన్ గౌడ్ కదిరం అబ్బాస్ గౌడ్,  గౌడ సంగం సీనియర్ మరియు జిల్లా నాయకులు జై గౌడ్ రాష్ట్ర బాద్యులు జిల్లా బాద్యులు అందరు సకాలంలో తప్పక హాజరు కాగలరని కోరుతూ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేశారు.