దేవాలయ అభివృద్ధి పనులను తెలుసుకున్న సీఎం

ఈరోజు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తూ, మార్గ మధ్యలో ఆగి, దేవాలయ అభివృద్ధి పనులు గురించి అధికారులని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.