శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. 



వేద పండితులు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసారు.