జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమైక్య లెటర్ ప్యాడ్ ను మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ను పత్రాలను ఆవిష్కరణ

ఆరోగ్య శాఖ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమైక్య లెటర్ ప్యాడ్ ను మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ను పత్రాలను ఆవిష్కరించి జాతీయ ఆర్ఎంపి /పిఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు డాక్టరేట్ డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.  



మంత్రి గ్రామీణ వైద్యుల సమస్యల కోసం పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తో చర్చించి గ్రామీణ వైద్యుల సమస్యలు శాశ్వత పరిష్కారం కు కృషి చేస్తానని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు అని జాతీయ ఆర్ఎంపి / పి.ఎం.పి సంఘాల సమైక్య అధ్యక్షులు గౌరవ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గౌరవ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు