తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల...



జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు. హై రిస్క్‌ డెంగ్యూ కేసులు హైదరాబాద్‌లో 1,852. సూర్యపేట 471, మేడ్చల్‌ 426, ఖమ్మం 375, నల్గొండలో 315 డెంగ్యూ కేసులు. నిజమాబాద్‌ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌ గునియా కేసులు 152, మలేరియా 191 కేసులు.